అర్థం : అన్నిదేశాలు పాల్గొని చేసే యుద్ధం.
ఉదాహరణ :
ద్వితీయ ప్రపంచ యుద్ధంలో జపాన్లోని రెండు నగరాలైన హిరోషిమా నాగసాకిలు పూర్తిగా నష్టపోయాయి.
పర్యాయపదాలు : విశ్వసంగ్రామం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह युद्ध जो विश्व स्तर पर होता है या जिसमें विश्व के लगभग सभी देश भाग लेते हैं।
द्वितीय विश्व-युद्ध में जापान के दो शहर नागासाकी तथा हिरोशिमा पूरी तरह से नष्ट हो गए।A war in which the major nations of the world are involved.
world war