అర్థం : తెల్లగా గొడుగు ఆకారంలోఉండి తినడానికి పనికి వచ్చేవి
ఉదాహరణ :
కొన్ని పుట్ట గొడుగులు విషపూరితంగాను మరియు మరికొన్ని తినదగినవిగా ఉంటాయి.
పర్యాయపదాలు : కుక్కగొడుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of various fleshy fungi of the subdivision Basidiomycota consisting of a cap at the end of a stem arising from an underground mycelium.
mushroom