అర్థం : కర్రసహాయంతో తీగను మీటే ఒక సంగీత వాయిద్యం
ఉదాహరణ :
అతడు పియానో వాయించడంలో నైపుణ్యుడు.
పర్యాయపదాలు : సంగీతపు పెట్టె
ఇతర భాషల్లోకి అనువాదం :
मेज के आकार का एक बाजा जिसमें नीचे की ओर कई मोटे पतले तार लगे रहते हैं।
वह पियानो बजाने में निपुण है।