అర్థం : భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలపై ఉన్న ఒకచిన్న హిందూదేశం.
ఉదాహరణ :
నేపాల్ భారతదేశపు పొరుగు దేశము.
పర్యాయపదాలు : నేపాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
A small landlocked Asian country high in the Himalayas between India and China.
kingdom of nepal, nepal