అర్థం : ఆ స్థలం పవిత్రమైనదిగా భావిస్తారు
ఉదాహరణ :
హిందువులకు కాశి ఒక పవిత్ర స్థలం.
పర్యాయపదాలు : ధర్మభూమి, పవిత్రభూమి, పవిత్రస్థలం, పవిత్రస్థానం, పుణ్యస్థలం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान जो पवित्र माना जाता हो।
हिंदुओं के लिए काशी एक पवित्र स्थान है।