పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దోచుకున్న అనే పదం యొక్క అర్థం.

దోచుకున్న   విశేషణం

అర్థం : ఒకరికి తెలియకుండా తీసుకున్న

ఉదాహరణ : దొంగ దోచుకున్న ధనంతో వెంటనే అదృశ్యమయ్యాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

चोरी किया हुआ।

चोर अपहृत धन के साथ चंपत हो गया।
अपहारित, अपहृत, चुराया

అర్థం : దోచుకున్నటువంటి

ఉదాహరణ : కబ్జా చేసిన వ్యక్తిపై కేసు పెట్టారు.

పర్యాయపదాలు : కబ్జాచేసిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसने किसी वस्तु पर कब्जा या अधिकार कर लिया हो या अधिकार जमाने वाला।

काबिज व्यक्ति ने मुक़दमा कर दिया है।
काबिज

అర్థం : బలవంతంగా లాక్కున్నటువంటి

ఉదాహరణ : దోచుకున్న ధనంతో మీరు ఎక్కువ రోజులు సుఖంగా వుండలేరు.


ఇతర భాషల్లోకి అనువాదం :

हरण किया हुआ या बलपूर्वक लिया हुआ।

अपहृत धन से तुम्हें अधिक दिन सुख नहीं मिलेगा।
अपहारित, अपहृत, आच्छिन्न, आहृत, छीना

Wrongfully emptied or stripped of anything of value.

The robbers left the looted train.
People returned to the plundered village.
looted, pillaged, plundered, ransacked