అర్థం : వెలుతురుకు ఆకర్షింపబడే రెక్కలు గల పురుగు
ఉదాహరణ :
ఎన్ని దీపపు పురుగులు దీపం యొక్క అగ్నిలో మాడి మసైపోయాయో లెక్కలేదు.
పర్యాయపదాలు : దీపపుపురుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
Typically crepuscular or nocturnal insect having a stout body and feathery or hairlike antennae.
moth