పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చైనీయుడు అనే పదం యొక్క అర్థం.

చైనీయుడు   నామవాచకం

అర్థం : చైనా దేశములో నివసించువారు.

ఉదాహరణ : చాలా మంది చైనీయులు నాకు మంచి స్నేహితులుగా ఉన్నారు.

పర్యాయపదాలు : చైనా నివాసి, చైనావాసి


ఇతర భాషల్లోకి అనువాదం :

चीन देश में रहनेवाला व्यक्ति।

कई चीनी मेरे अच्छे दोस्त हैं।
चाइनीज़, चाइनीस, चीन निवासी, चीनवासी, चीनी

A native or inhabitant of Communist China or of Nationalist China.

chinese