అర్థం : జలపుష్పాలు {చేపలు}పెంచబడే ప్రాంతము.
ఉదాహరణ :
చేపల చెరువులో రొయ్యలు కూడా పెంచబడుతాయి.
పర్యాయపదాలు : చేపలచెరువు
ఇతర భాషల్లోకి అనువాదం :
A tank or pool or bowl filled with water for keeping live fish and underwater animals.
aquarium, fish tank, marine museum