అర్థం : ఒక చెట్టు యొక్క సుగంధిత చెక్క దీనిని నూరి శరీరం పై లేపనము చేస్తారు.
ఉదాహరణ :
చందనము శరీరానికి చలవను ఇచ్చును.
ఇతర భాషల్లోకి అనువాదం :
Close-grained fragrant yellowish heartwood of the true sandalwood. Has insect repelling properties and is used for carving and cabinetwork.
sandalwood