పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గౌరవించదగిన అనే పదం యొక్క అర్థం.

గౌరవించదగిన   విశేషణం

అర్థం : గౌరవ మర్యాదులు పొందిన స్త్రీ.

ఉదాహరణ : అమల ఒక సన్మానించదగిన మహిళ.

పర్యాయపదాలు : ఆదరనీయమైన, సన్మానించదగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

(महिला) जो आदर के योग्य हो।

अपाला एक आदरणीया महिला थीं।
आदरणीया, माननीया, मान्या, समादरणीया, सम्माननीया

అర్థం : అగౌరవించక పోవడం

ఉదాహరణ : ఒక మాటను గౌరవించదగినప్పుడే దేనిమీదైనా నమ్మకం వుంటుంది.

పర్యాయపదాలు : మర్యాదించదగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

मानने योग्य।

ये बातें माननीय हों तभी तो कोई विश्वास करेगा।
माननीय, मान्य

Worthy of acceptance or satisfactory.

Acceptable levels of radiation.
Performances varied from acceptable to excellent.
acceptable

అర్థం : మర్యాద కలిగి ఉండుట.

ఉదాహరణ : మహేశ్‍కు తన ప్రాంతంలో మంచి గౌరవం కలదు. ‍

పర్యాయపదాలు : గౌరవంగల, గౌరవమైన, ప్రతిష్ఠగల, విశిష్టమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : పెద్ద వాళ్ల మాటను జవదాటకుండ ఊండటం

ఉదాహరణ : గౌరవించదగిన వ్యక్తి గుణాలకు విలువ కట్టలేము.

పర్యాయపదాలు : మర్యాదించదగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो गुणों या गुणियों का आदर करता हो।

क़दरदाँ व्यक्ति ही गुणियों की कीमत जानता है।
कदरदाँ, कदरदान, कद्रदान, क़दरदाँ, क़दरदान, क़द्रदान, गुणग्राहक, गुणग्राही

Having or showing appreciation or a favorable critical judgment or opinion.

Appreciative of a beautiful landscape.
An appreciative laugh from the audience.
appreciative

అర్థం : వందనం చేయదగిన

ఉదాహరణ : సచిన్ భారతదేశంలో సెల్యూట్ చేయదగిన గొప్ప బ్యాట్స్ మెన్.

పర్యాయపదాలు : నమస్కరించదగిన, సెల్యూట్ చేయదగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो गुणों, कारनामों आदि के कारण सलाम करने योग्य हो।

गाँधी जी भारत के सलामी व्यक्तियों में से एक हैं।
सलामी

అర్థం : సేవింపదగిన.

ఉదాహరణ : మా దేశములో శిష్యుల ద్వారా పూజింపదగిన సాధుపుంగవులకు కొరత లేదు.

పర్యాయపదాలు : పూజింపదగిన, మర్యాదించదగిన, సేవించదగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिनकी सेवा की गई हो।

हमारे देश में शिष्यों द्वारा सेवित साधु-महात्माओं की कमी नहीं है।
सेवित