సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తేలికగా లేకుండా ఉండుట.
ఉదాహరణ : ఆ వస్తువు చాల దృఢమైనది.
పర్యాయపదాలు : దిట్టమైన, దృఢమైన, బలువైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जो नम्य न हो या जिसे झुकाया न जा सके।
Resistant to being bent.
అర్థం : ఎంత కొట్టిన విరగకుండా ఉండటం
ఉదాహరణ : టేకు చెట్టు కవుల ద్వారా మన్నిక గల పర్నీచర్ను దృఢంగా తయారుచేస్తారు.
పర్యాయపదాలు : దృఢమైన, మన్నికగల
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जो दृढ़ हो या आसानी से न टूटे या तोड़ा जा सके।
అర్థం : ఒక వస్తువు చాలా బలంగా వుండటం
ఉదాహరణ : ఆ వస్తువు చాలా దృఢంగా వుంది.
పర్యాయపదాలు : ఘనమైన, దృఢమైన
घन के आकार का।
Shaped like a cube.
ఆప్ స్థాపించండి