పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఖచ్చితమైన అనే పదం యొక్క అర్థం.

ఖచ్చితమైన   విశేషణం

అర్థం : లోకప్రచారంలో వుండటం

ఉదాహరణ : ఈ శబ్ధం యొక్క రూఢీయైన అర్ధం ఏమిటి?

పర్యాయపదాలు : రూఢీయైన


ఇతర భాషల్లోకి అనువాదం :

लोक प्रचलित एवं मान्य।

इस शब्द का रूढ़ अर्थ क्या है?
रूढ़

అర్థం : ఆలోచనలను స్థిరముగా ఉంచుట.

ఉదాహరణ : అతడు తన పక్షములో దృఢత్వమై ఉంటాడు.

పర్యాయపదాలు : దృఢత్వమైన, నిశ్చయమైన, స్థిరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपने मत या विचार आदि पर दृढ़ रहता है।

दृढ़मतपूर्ण व्यक्ति हर हालत में अपने ही मत का समर्थन करता है।
दृढ़मत, दृढ़मतपूर्ण

అర్థం : నమ్మడం తప్పని సరి.

ఉదాహరణ : ఐదవ ప్రశ్న తప్పనిసరైనది.

పర్యాయపదాలు : అనివార్యమైన, తప్పనిసరైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे लेना,रखना या मानना बिलकुल आवश्यक हो।

पाँचवा प्रश्न अनिवार्य है।
अनिवार्य, अपरिहार्य, परमावश्यक, लाजमी, लाज़मी, लाज़िम, लाज़िमी, लाजिम, लाजिमी

Required by rule.

In most schools physical education is compulsory.
Attendance is mandatory.
Required reading.
compulsory, mandatory, required