అర్థం : ఇరవై ఏడు నక్షత్రాలలో మూడవది
ఉదాహరణ :
భరణి తరువాత చంద్రుడు కృత్తికలోకి ప్రవేశిస్తాడు.
పర్యాయపదాలు : కృత్తికనక్షత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
सत्ताईस नक्षत्रों में से तीसरा।
भरणी से निकलकर चंद्रमा ने कृत्तिका नक्षत्र में प्रवेश किया।అర్థం : చంద్రుడు కృత్తికలో ప్రవేశించే నక్షత్రం
ఉదాహరణ :
అతడు కృత్తిక నక్షత్ర్రంలో జన్మించాడు.
పర్యాయపదాలు : కృత్తిక నక్షత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह समय जब चंद्रमा कृत्तिका नक्षत्र में होता है।
वह कृत्तिका नक्षत्र में पैदा हुआ था।