అర్థం : తాగకూడనటువంటి
ఉదాహరణ :
కలుషితమైన నీటిని తాగితే వ్యాధులు వస్తాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కాలుష్యంతో నిండిన.
ఉదాహరణ :
కర్మాగారాల నుండి వెలువడిన పొగ వలన వాతావరణం కలుషితమవుతుంది.
పర్యాయపదాలు : అశుభ్రమైన, మలినమైన, మాలిన్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रदूषण से भरा हुआ।
कल-कारखानों से निकले धुएँ से प्रदूषित वातावरण के कारण यहाँ के लोगों को श्वास रोग हो रहे हैं।Rendered unwholesome by contaminants and pollution.
Had to boil the contaminated water.అర్థం : సహజముగా లభించలేనిది.
ఉదాహరణ :
నేడు పట్టణాలలో స్వచ్ఛమైన గాలి లభించుట కలుషితమైంది.
పర్యాయపదాలు : కాలుష్యమైన, దుర్లభమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా తాగడానికి వీలుకానటువంటి
ఉదాహరణ :
కలుషితమైన నీటిని తాగడంలో కొందరు వ్యక్తులు వ్యాధి గ్రస్తులయ్యారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Unsuitable for drinking.
undrinkable