అర్థం : అకస్మాత్తుగా మధ్యలో రావడం
ఉదాహరణ :
తండ్రి కొడుకుల గొడవలో నువ్వు ఎందుకు దూరావు.
పర్యాయపదాలు : అడ్డగించుట, దాటుట, దుముకు
ఇతర భాషల్లోకి అనువాదం :
अनावश्यक रूप से बीच में बोलना या हस्तक्षेप करना।
बाप बेटे की लड़ाई में तुम टाँग मत अड़ाओ।