అర్థం : పేరు మరియు ప్రతిష్టలు కలిగిన వర్గం.
ఉదాహరణ :
ఉన్నతవంశంలో జన్మించడం ఏమీ గొప్పకాలేదు కాని పని ఉన్నతంగా ఉండాలి
పర్యాయపదాలు : ఉన్నతకులం, ఉన్నతవంశం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह कुल जो समाज में प्रतिष्ठित हो या उच्च माना जाता हो।
उच्च कुल में जन्म लेने से कोई उच्च नहीं हो जाता बल्कि कर्म ऊँचा होना चाहिए।