అర్థం : ఏదైన ఒక పాత్రలో కూరలను పెట్టి దానికి మూతపెట్టి మంటపెట్టడం
ఉదాహరణ :
ఈ కూరను ఆవిరితో చేశారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी बर्तन में कोई चीज रखकर और उसका मुँह बंद करके उसे आग पर पकाने की क्रिया।
यह सब्जी दम देकर बनाई गयी है।అర్థం : పొగ రూపంలో మాయమవటం
ఉదాహరణ :
వేసవి కాలం రోజుల్లో నీళ్ళు ఆవిరై పోవడం.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బాగా మరిగించినప్పుడు ఏర్పడే నీటి బిందువులు
ఉదాహరణ :
మొట్టమొదటిగా జెమ్స్ వాట్ ఆవిరి యొక్క శక్తిని కనుగొన్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Water at boiling temperature diffused in the atmosphere.
steam