Meaning : రోగ నిరోధకం కోసం మందుని పొందడం
Example :
అధిక రక్తపీడనం చేత బాధపడే వ్యక్తి నియమిత రూపంలో ఔషధాన్ని సేవించాలి.
Synonyms : వుపయోగించు, సేవించు
Translation in other languages :
The act of using.
He warned against the use of narcotic drugs.Meaning : తీసుకోవడం
Example :
న్యాయస్థానం అతని అపద్ధపు తర్కాన్ని స్వీకరించదు.
Translation in other languages :
* परीक्षण या प्रमाण के लिए स्वीकार करना।
न्यायालय आपके झूठे तर्कों को नहीं स्वीकारेगा।Meaning : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం
Example :
పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.
Synonyms : తీసుకొను
Translation in other languages :
काम आदि करने की जिम्मेदारी लेना।
शादी की सारी जिम्मेदारी मैंने ली।Meaning : నీటిని పీల్చుకొను.
Example :
వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
Synonyms : గైకొను, గ్రహించు, తీసుకొను, పుచ్చుకొను, పొందు
Translation in other languages :
Meaning : అనుసరించడం
Example :
అతను నా ఆజ్ఞను స్వీకరించలేదు.
Synonyms : అంగీకరించు, ఒప్పుకొను
Translation in other languages :
Be obedient to.
obeyMeaning : తనదిగా చేసుకోవడం
Example :
రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.
Synonyms : తీసుకొను
Translation in other languages :
Meaning : ఆధీనంలోకి తెచ్చుకొనుట
Example :
నేను హిందూ ధర్మాన్ని అంగీకరించాను.
Synonyms : అంగీకరించు, అనుమతించు, ఒప్పుకొను
Translation in other languages :
किसी वस्तु, व्यक्ति आदि को अपना लेना।
उसने हिन्दू धर्म अपना लिया।Meaning : ఏదైన పనిని చేయడానికి అంగీకారం తెల్పుట.
Example :
అధ్యాపకుడు మా ఈ పనికి స్వీకృతి తెలిపారు.
Synonyms : ఒప్పుకొను, సమ్మతి తెలుపుట, స్వీకృతి తెలుపుట
Translation in other languages :
प्रस्ताव आदि मान लेना या किसी काम को करने के लिए साकारात्मक रूप से स्वीकार करना।
प्राध्यापक ने हमारे इस काम को स्वीकृति दी।Meaning : రాజీ అయ్యే
Example :
నేను మీ మాటను ఒప్పుకుంటాను.
Synonyms : ఒప్పుకొను
Translation in other languages :
सहमत होना।
मैं आपकी बात मानता हूँ।Meaning : సరే అనునట్లు చేయడం
Example :
నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.
Synonyms : అంగీకరింపచేయు, ఒప్పించు, ఒప్పుకొనునట్లుచేయు