Meaning : పూర్తి ఉత్పాదకత, సమృద్ది, అధికంగా ఉండే ప్రజలు సుఖసంతోషాలతో జీవించిన కాలం,
Example :
పదహారవ శాతాబ్ధం మొఘలులకాలంలో ఒక స్వర్ణయుగం.
Translation in other languages :
चरम उत्पादकता या समृद्धि की अवधि या काल।
सोलहवीं शताब्दी मुगल काल का स्वर्ण काल था।Meaning : సుఖం, శాంతి మొదలైనవి అన్నీ వున్నటువంటి
Example :
గుప్తకాలాన్ని చరిత్రకారులు స్వర్ణయుగం అంటారు.
Translation in other languages :
Marked by peace and prosperity.
A golden era.