Meaning : మిక్కిలి చిన్నది.
Example :
జీవాణువు ఒక సూక్ష్మమైన జీవి.
Synonyms : అతి సూక్ష్మమైన, అత్యల్పమైన, అల్పయైన
Translation in other languages :
Relating to simple or elementary organization.
Proceed by more and more detailed analysis to the molecular facts of perception.Meaning : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
Example :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
Translation in other languages :