Meaning : పని చెయ్యడానికి కావల్సినది.
Example :
మీ శక్తి కారణంచేతనే ఈ పని అవగలిగింది
Synonyms : దిట్ట, పుష్టి, బలం, శక్తి, శౌర్యం, సత్తా, సత్తువ, సారం
Translation in other languages :
क्षमता से पूर्ण होने की अवस्था या भाव।
आपकी ताक़त के कारण ही यह कार्य हो सका।Meaning : ఏదైనా చేయగలిగే శక్తి
Example :
నీ సామర్ధ్యం ఏంటంటే నేను నిన్ను చూసి భయపడుతున్నాని.
Translation in other languages :
The quality of being capable -- physically or intellectually or legally.
He worked to the limits of his capability.Meaning : ఏదైన పని చేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట.
Example :
అర్జునుడు ధనుర్విద్యలో ప్రవీణుడు.
Synonyms : కౌశల్యం, చతురత, నిపుణత, నెరువరి, నేర్పరితనం, నైపుణ్యమైన, ప్రవీణత, ప్రావీణ్యం
Translation in other languages :
जो किसी कार्य को करने में विशेष योग्यता रखता हो।
धनुर्विद्या में प्रवीण अर्जुन ने तेल में मछली की परछाईं देखकर उसकी आँख पर निशाना लगाया।