Meaning : మలినం లేకుండా ఉండుట.
Example :
ఆభరణం శుద్థమైన బంగారంతో తయారు చేసినది.
Synonyms : తేటైన, పరిశుభ్రమైన, శుద్థమైన, శుద్ధియైన, స్వచ్ఛమైన
Translation in other languages :
Free of extraneous elements of any kind.
Pure air and water.Meaning : కలిషితంలేని
Example :
సీత మందిరంలో పరిశుభ్రమైన పువ్వులను ఉంచింది.
Synonyms : తాజా, పరిశుభ్రమైన
Translation in other languages :
जो म्लान या कुम्हलाया न हो।
सीता मंदिर में ताज़े पुष्प चढ़ा रही है।Meaning : అశుభ్రం కానిది
Example :
రోడ్డు ప్రక్కన ఉన్న కాలిబాటను శుభ్రం చేస్తున్నాడు.
Translation in other languages :
Having a surface free from roughness or bumps or ridges or irregularities.
Smooth skin.Meaning : శుధ్ధంగా వున్నటువంటి
Example :
అతడు శుధ్ధమైన సామాన్లను కొంటున్నాడు.
Synonyms : శుధ్ధమైన
Translation in other languages :
Listed or recorded officially.
Record is made of `registered mail' at each point on its route to assure safe delivery.Meaning : మెరుస్తూ ఉండటం
Example :
అతడి వస్త్రాలు శుభ్రమైనవి చూడటానికి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు.
Synonyms : ప్రకాశవంతంగా, స్వచ్చంగముగా
Translation in other languages :