Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : గదిని చీపురుతో శుభ్రం చేసే క్రియ
Example : ఈ గదిని ఊడ్చడం మొదలుపెట్టబడింది.
Synonyms : ఊడ్చుట, ఊడ్వటం, చిమ్ముట, దులుపుట
Translation in other languages :हिन्दी English
झाड़ने की क्रिया।
The act of cleaning with a broom.
Meaning : ఏదేని వస్తువును కడుగుట
Example : రాగి, ఇత్తడి మొదలగు వస్తువులను చింతపండుతో లాంటి పుల్లటి వస్తువుతో శుభ్రపరుస్తారు.
किसी वस्तु को रगड़कर या माँजकर उसमें चमक लाना।
Make (a surface) shine.
Install App