Meaning : -తరంగాలు లేని నీరు వున్న స్థితి.
Example :
శ్యామ్ శాంతంగా వున్న నీటిలో రాయి విసురుతున్నాడు.
Synonyms : స్థిరంగా వున్న
Translation in other languages :
(of a body of water) free from disturbance by heavy waves.
A ribbon of sand between the angry sea and the placid bay.