Meaning : మొక్కలు లేని ప్రాంతం.
Example :
అనేక సంవత్సరాలనుండి నిరంతరం వర్షం లేని కారణంగా ఆ ప్రాంతం బీడుభూమిగా మారింది.
Synonyms : చెట్లుచేమలులేని, బీడుభూమైన
Translation in other languages :
जहाँ वनस्पति न हो (क्षेत्र)।
लगातर कई सालों तक बारिश न होने से यह क्षेत्र उजाड़ हो गया है।