Meaning : నేరారోపణ నుండి విముక్తులవడం
Example :
న్యాయస్థానం శ్యామ్‌ను విడుదల చేసింది.
Synonyms : విడిచిపెట్టగల
Translation in other languages :
Freed from any question of guilt.
Is absolved from all blame.Meaning : ఏదైనా బంధీ నుండి బయటకు రావడం
Example :
జైలు నుండి విడుదలైన ఖైదీ తన పరివారంతో కలిసి చాలా సంతోషంగా వున్నాడు.
Synonyms : బంధవిముక్తుడైన, ముక్తుడైన, విముక్తుడైన
Translation in other languages :