Meaning : వెంట వచ్చిన వాళ్ళు ఏదేని ప్రాంతంలోఉంచి వెళ్ళడం
Example :
అతడు నన్ను జాతరలోనే వదిలేశారు
Synonyms : వదిలేయు
Translation in other languages :
Go and leave behind, either intentionally or by neglect or forgetfulness.
She left a mess when she moved out.Meaning : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
Example :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
Translation in other languages :
Meaning : ఏదేని వస్తువులను త్యజించడటం
Example :
వర్షాకాల మినహాయించి సంవత్సరమంతా సందర్శకులకు అనుమతి ఇస్తారు
Synonyms : మినహాయించి, వదిలేయు
Translation in other languages :
ध्यान न देना या न गिनना।
बारिश के दिनों को छोड़ दें तो सालभर यहाँ पर्यटकों का ताँता लगा रहता है।Meaning : పట్టించుకోకుండ వుండటం.
Example :
అగరు ఈ పొరపాటును వదిలేయ్ మీరు భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయరని ఏం గ్యారంటీ ఉంది .
Translation in other languages :
नजरअंदाज करना या ध्यान न देना।
अगर इस गलती को छोड़ दें तो क्या गारंटी है कि आप भविष्य में फिर से कभी गलती नहीं करेंगे।Meaning : బంధం యొక్క ముడిని విడదీయడం
Example :
పిల్లలు నా చెయ్యిని వదిలేశారు.
Synonyms : వదిలివేయు
Translation in other languages :
Release from entanglement of difficulty.
I cannot extricate myself from this task.Meaning : కొనసాగించక పోవడం
Example :
నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.
Synonyms : వదిలివేయు, వదిలేయు, విడిచివేయు
Translation in other languages :
जिम्मेदारी देना या किसी के जिम्मे करना।
मैं यह काम आपको सौंपता हूँ।Meaning : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
Example :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
Synonyms : తప్పించు, పారిపోజేయు, వదిలించు
Translation in other languages :