Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వికశించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వికశించు   క్రియ

Meaning : పువ్వుల రేకు విచ్చుకోవడం

Example : సూర్యుని వెలుగు పడిన వెంటనే మొగ్గలుగా వున్న పూలు వికశించాయి.

Synonyms : కుసుమించు, తొంగలించు, పూయు, మదాళించు, మొగ్గవిచ్చు, విచ్చు, విరబూయు, విరియబారు, విరియు, విరులెత్తు


Translation in other languages :

कली का फूल के रूप में बदलना।

सूर्य का प्रकाश मिलते ही अनेक कलियाँ खिल गईं।
खिलना, चटकना, चिटकना, प्रस्फुटित होना, फूटना, फूलना, बिकसना, विकसित होना

Produce or yield flowers.

The cherry tree bloomed.
bloom, blossom, flower