Meaning : వెంట వచ్చిన వాళ్ళు ఏదేని ప్రాంతంలోఉంచి వెళ్ళడం
Example :
అతడు నన్ను జాతరలోనే వదిలేశారు
Synonyms : విడిచిపెట్టు
Translation in other languages :
Go and leave behind, either intentionally or by neglect or forgetfulness.
She left a mess when she moved out.Meaning : ఏదేని వస్తువులను త్యజించడటం
Example :
వర్షాకాల మినహాయించి సంవత్సరమంతా సందర్శకులకు అనుమతి ఇస్తారు
Synonyms : మినహాయించి, విడిచిపెట్టు
Translation in other languages :
ध्यान न देना या न गिनना।
बारिश के दिनों को छोड़ दें तो सालभर यहाँ पर्यटकों का ताँता लगा रहता है।Meaning : మాని వేయడం
Example :
రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు
Synonyms : విడుచు
Translation in other languages :
उपयोग या सेवन न करना (जो पहले की जाती हो)।
मोहन ने दो महीने पहले ही शराब छोड़ी।Meaning : కొనసాగించక పోవడం
Example :
నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.
Synonyms : వదిలివేయు, విడిచిపెట్టు, విడిచివేయు
Translation in other languages :
जिम्मेदारी देना या किसी के जिम्मे करना।
मैं यह काम आपको सौंपता हूँ।