Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word లేవనెత్తు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

లేవనెత్తు   క్రియ

Meaning : కింద వున్న దాన్ని గోడ మీద పెట్టడం

Example : ఆమె రెండు చేతులతో మట్టి కుండను పైకి ఎత్తింది.

Synonyms : పైకి ఎత్తు


Translation in other languages :

नीचे से ऊपर लाना।

उसने दोनों हाथों से गगरी उठाई।
उकसाना, उगसाना, उचाना, उठाना

Take and lift upward.

gather up, lift up, pick up

Meaning : మొదలుపెట్టడం

Example : నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు

Synonyms : ప్రస్తావించు, ప్రారంభించు

Meaning : ఒక ప్రకటనను తానే బయటికి తీసుకురావడం

Example : అతడు ఒక అభిరుచి గల ప్రశ్నను లేవనెత్తాడు

Synonyms : ముందుకుతెచ్చు


Translation in other languages :

* सामने लाना या खड़ा करना।

यह एक दिलचस्प प्रश्न सामने लाता है।
खड़ा करना, सामने लाना

Introduce.

This poses an interesting question.
pose, present

Meaning : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం

Example : అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్‍ని నిద్ర లేపుతుంది.

Synonyms : లేపు


Translation in other languages :

सोए हुए को उठने में प्रवृत्त करना।

माँ रोज सुबह राहुल को जगाती है।
उठाना, जगाना

Cause to become awake or conscious.

He was roused by the drunken men in the street.
Please wake me at 6 AM..
arouse, awaken, rouse, wake, wake up, waken