Meaning : బలవంతంగా తీసుకోవడం
Example :
మందిరం కట్టడమనే పేరుపైన అతడు ఒక వెయ్యి రూపాయలు లాక్కున్నాడు
Meaning : ఏదైనా వస్తువులను దంతాలతోకానీ, గోళ్లతోకానీ పీక్కోవడం.
Example :
గ్రద్ద చనిపోయిన పశువు యొక్క మాంసము లాక్కొని తింటుంది.
Synonyms : లాగివేయు
Translation in other languages :
Meaning : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
Example :
అతను రైతుల భూమిని కాజేశాడు.
Synonyms : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
Translation in other languages :