Meaning : ఒక రాజ్యం యొక్క అధిపతి
Example :
తండ్రిగరి మరణం తర్వాత చక్రవర్తి బాదశాహి పుత్రుడికి రాజ్యం వచ్చింది.
Translation in other languages :
Country or territory ruled by a sultan.
sultanateMeaning : పరిపాలించేవాడు
Example :
శివాజీ ఒక సమర్ధవంతమైన రాజు.
Synonyms : అధికారి, అధినేత, అధిపతి, అధ్యక్షుడు
Translation in other languages :
Meaning : దేశాన్ని పరిపాలించేవాడు
Example :
త్రేత్రాయుగంలో శ్రీరాముడు అయోధ్యకు రాజు.
Synonyms : ధరణీపతి, నరపాలుడు, నృపాలుడు, నృపుడు, పాలకుడు, పుడమీశుడు, పృధ్వీపతి, ప్రభువు, భూపతి, భూపాలుడు, మహీపతి, విభుడు, స్వామి
Translation in other languages :
किसी देश का प्रधान शासक और स्वामी।
त्रेतायुग में श्रीराम अयोध्या के राजा थे।A male sovereign. Ruler of a kingdom.
King is responsible for the welfare of the subject.Meaning : సమాజంలోని సామాన్యప్రజలకు కార్యకర్తలు ఎవరైతే సేవ చేశారో
Example :
రాజనేతను స్వయంగా జనసేవకుడు అని అంటారు.
Synonyms : అధిపతి, జనసేవకుడు, ప్రజా పాలితుడు, ప్రజాసేవకుడు
Translation in other languages :
वह सामाजिक कार्यकर्त्ता जो जन-साधारण या जनता की सेवा करता हो।
राजनेता स्वयं को जनसेवक कहते हैं।Someone who holds a government position (either by election or appointment).
public servantMeaning : భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం
Example :
చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు.
Synonyms : అంబుజుడు, అజుడు, అమృతకరుడు, కళానిధి, కాంతిమంతుడు, కాంతుడు, చందమామ, చందురుడు, చంద్రుడు, చలివెలుగు, చలువజ్యోతి, చెంగల్వదొర, జయంతుడు, జలధిజుడు, తారాధిపుడు, తారాపీడితుడు, తోయజవైరి, ద్విజపతి, ధవళకరుడు, నిశివెలుగు, నెలకూన, నెలమొల్క, నెలవంక, మంచువేల్పు, మొలకచంద్రుడు, రజనీనాధుడు, రాగుడు, రాజరాజు, రాత్రిక, రేద్ప్ర, రేమగడు, లక్ష్మీసహజుడు, విలాసి, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, శశాంకుడు, శీతకరుడు, శీతమయూఖుడు, శీతమరీచి, శీతలుడు, శుచి, శ్వేతవాహనుడు, సముద్రనవనీతం, సింధుజన్ముడు, సింధుజుడు, సుందరుడు, సుధాంగుడు, సుధాధాముడు, సుధావర్శి, సుధాసూతి, సుముడు, హిమధాముడు
Translation in other languages :
पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह।
चंद्रमा सूर्य के प्रकाश से प्रकाशित होता है।The natural satellite of the Earth.
The average distance to the Moon is 384,400 kilometers.Meaning : రాజు చిత్రం కలిగిన పేకముక్క
Example :
అతడు పేకముక్క ల్లోంచి రాజును బైటికి తీశడు.
Translation in other languages :
One of the four playing cards in a deck bearing the picture of a king.
kingMeaning : పెద్ద మొగలుల రాజు.
Example :
అనేక మంది చక్రవర్తులు రైతులపైన ఎన్నో ఒత్తిడులు తెచ్చేవారు
Synonyms : అధిపతి, అధీశుడుఛత్రపతి, క్షత్రీయుడు, చక్రవర్తి, నందంతుడు, ప్రభువు
Translation in other languages :