Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మేయు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మేయు   క్రియ

Meaning : పళ్లతో కొంచెం కొంచెం తినడం

Example : పొలంలో మేకలు చెట్లలోని ఆకులను మేస్తున్నాయి

Synonyms : కొరుకు


Translation in other languages :

थोड़ा-थोड़ा काटकर खाना।

खेत में बकरियाँ पौधों की पत्तियों को टूँग रही हैं।
टुँगना, टूँगना

Meaning : పశువులు ఆకలి తీర్చుకొనుటకు చేసేపని

Example : ఆవు పొలంలో గడ్డి మేస్తున్నది

Synonyms : తిను, బొక్కు, మెక్కు


Translation in other languages :

पशुओं का चारागाह,खेत आदि में उगी हुई घास आदि खाना।

गाय खेत में चर रही है।
चरना

Feed as in a meadow or pasture.

The herd was grazing.
browse, crop, graze, pasture, range

Meaning : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని

Example : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను

Synonyms : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, భుజించు

Meaning : మాటలతో విసుగుపుట్టించడం

Example : ఈరోజు వాడు నా మెదడును తినేశాడు

Synonyms : తిను


Translation in other languages :

बातों आदि से तंग करना।

आज वह मेरा दिमाग़ चाट गया।
खाना, चाटना

To cause inconvenience or discomfort to.

Sorry to trouble you, but....
bother, discommode, disoblige, incommode, inconvenience, put out, trouble