Meaning : కొనసాగించక పోవడం
Example :
అతడు తన అంగడిని మూసేశాడు
Translation in other languages :
Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.Meaning : రానీకుండా చేయడం
Example :
పోలీసులు దారిని మూసివేస్తున్నారు.
Synonyms : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు
Translation in other languages :
ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
पुलिस ने यह रास्ता बंद करा दिया है।Meaning : తెరవకుండా వుండటం
Example :
అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.
Synonyms : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు
Translation in other languages :
ऐसी स्थिति में कराना कि जारी न रहे।
घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.Meaning : తాళం వేయడం.
Example :
విద్యార్థి వసతి గృహాన్ని ఎనిమిది గంటలకు మూసివేస్తారు.
Translation in other languages :
ऐसी स्थिति में करना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
छात्रावास का मुख्य द्वार आठ बजे ही बंद किया जाता है।