Meaning : ఆరంభంలోనే
Example :
నేను నీకు ముందుగానే చెప్పాను నేను ఈపని చేయనని.
Synonyms : ప్రారంభంలోనే, మొదటిగా
Translation in other languages :
समय, विस्तार आदि में पहले ही।
मैं पहले ही आपको बता चुका हूँ कि यह काम मैं नहीं करूँगा।Meaning : ముందువైపు.
Example :
అతడు మెళ్ళగా ముందుకు వెళ్ళుతున్నాడు.
Translation in other languages :
Meaning : వెనుక లేకుండా వుండటం
Example :
మార్గదర్శకుడు మనకు దారి చూపించుటకు ముందుగా వెళ్ళుతున్నాడు.
Synonyms : అందరికంటే ముందు
Translation in other languages :
Meaning : ప్రారంభంగా
Example :
ఎవరైనా కూడా కార్యారంభంలో మొదటగా వినాయకుడికి పూజ చేస్తాడు.
Synonyms : మొదటగా
Translation in other languages :
शुरू में।
किसी भी धार्मिक अनुष्ठान में सर्वप्रथम गणेश जी की पूजा होती है।Meaning : ఎదుటివారి సముఖంలో నివసించేవారు
Example :
అపరాధి న్యాయాధీశుని ఎదురుగా హాజరయ్యాడు
Translation in other languages :
Meaning : కాలం, ఘటన, స్థితి మొదలగు వాటిలో చివర కానిది
Example :
అతని ఇంటి మొదటిలో ఒక వంతెన ఉంది.
Synonyms : మొట్ట మొదటిలో, మొదటిలో, మొదట్లో
Translation in other languages :