Meaning : ఎవ్వరికీ తెలియకుండా ఉండుట.
Example :
ఈశ్వర్‍చంద్ర విద్యాసాగర్ ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు.
Synonyms : అప్రసిద్ధమైన, చాటుగల, చీకటిలోగల, తెలియని, పేరుపొందని, మఱుగైన
Translation in other languages :
Meaning : ఊరు చివరలో ప్రాంతాలు వుండటం
Example :
భారతదేశానికి దూరాబారమైన గ్రామాల్లో కూడా మంచి విద్యా వ్యవస్థలున్నాయి.
Synonyms : దూరాబారమైన
Translation in other languages :