Meaning : ఒక మొక్క దీనికి తెల్లని పూలు పూసి సుగంధాన్ని వెదజల్లుతాయి
Example :
అతని ఇంటి ముందు మల్లె పూల చెట్టు ఉంది.
Synonyms : మల్లెతీగ
Translation in other languages :
Meaning : వేసవి కాలంలో వచ్చే తెల్లటి సువాసన గల పూవు
Example :
అతను తన పూలతోటలో తెల్లని మల్లెచెట్లను పెంచుతున్నాడు.
Translation in other languages :