Meaning : మల్లె వంటి సువాసన వచ్చే ఒక పూల తీగ
Example :
తోటమాలి పూదోటలో మల్లెతీగ, బొండుమల్లెతీగలు మొదలైనవి నాటాడు.
Translation in other languages :
East Indian evergreen vine cultivated for its profuse fragrant white flowers.
arabian jasmine, jasminum sambacMeaning : ఒక మొక్క దీనికి తెల్లని పూలు పూసి సుగంధాన్ని వెదజల్లుతాయి
Example :
అతని ఇంటి ముందు మల్లె పూల చెట్టు ఉంది.
Synonyms : మల్లెపూవు
Translation in other languages :