Meaning : ఏ పనిచేయ్యకపోవడం.
Example :
అతడు ఒక సోమరియైన వ్యక్తి, ఎందుకంటే తనపని కూడా తాను చేసుకోడు.
Synonyms : పనిదొంగయైన, బద్ధకముగల, సోమరియైన
Translation in other languages :
Meaning : దీని ముందు లేక మధ్యలో ఉన్నపుడు ఆ వైపునున్నది కనిపించకుండునది.
Example :
కట్టె వెలుగుచొరనియ్యని వస్తువు.
Synonyms : అర్థముకాని, అస్పష్టవివరణగల, అస్వచ్చమైన, కాంతివిహీనమైన, కిరణ అభేద్యమైన, చీకటిగానున్న, వెలుగుచొరనియ్యని
Translation in other languages :
Meaning : లావుగా వున్నటువంటి
Example :
అతడు చలి నుండి రక్షించుకోవడానికై ఒక మందమైన కంబలిని కప్పుకున్నాడు.
Translation in other languages :
नीचे से लेकर ऊपर तक समान रूप से मोटा।
चोटियों पर मोटी बर्फ जमी हुई है।