Meaning : ప్రజల గుంపు.
Example :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
Synonyms : గుంపు, జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మానవుల సమూహం, ముఠా
Translation in other languages :
The common people generally.
Separate the warriors from the mass.Meaning : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
Example :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
Translation in other languages :
Meaning : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
Example :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
Synonyms : ఆవుల మంద, గుంపు, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, సమూహం
Translation in other languages :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal group