Meaning : మంత్రాలు, ఇంద్రజాలలాతో కూడిన.
Example :
గారడి వాడు చేసే అద్భుతమైన ఆటను చూసి మేము ఆశ్చర్యపోయాము.
Synonyms : అద్భుతమైన, ఇంద్రజాల సంబంధమైన, చమత్కారమైన, మాంత్రిక, వింతైన
Translation in other languages :
जिसमें कोई चमत्कार हो।
जादूगर का चमत्कारी खेल देखकर हम अचंभित हो गये।Possessing or using or characteristic of or appropriate to supernatural powers.
Charming incantations.