Meaning : పశువులు ఆకలి తీర్చుకొనుటకు చేసేపని
Example :
ఆవు పొలంలో గడ్డి మేస్తున్నది
Translation in other languages :
Meaning : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
Example :
తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
Synonyms : ఆరగించు, గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, భుజించు
Translation in other languages :