Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : మగ జాతికి చెందిన గొర్రె
Example : రెండు గొర్రెపోతులు పరస్పరం పోట్లాడుతున్నాయి.
Synonyms : గడ్డరం, గొర్రెపోతు, తగరు, పొటేలు, పొట్టేలు, భేడ్రం, మేంఢం, మేషం, రోమశం, రోహిషం, వృష్టి, వేట, శృంగిణం, హడం, హలువు
Translation in other languages :हिन्दी English
भेड़ जाति का नर।
Uncastrated adult male sheep.
Install App