Meaning : ఆధీనంలోనికి తీసుకొనుట.
Example :
రక్షకభటులు దొంగలను పట్టుకొని బంధించారు.
Synonyms : ఖైదుచేయు, పట్టుకొను
Translation in other languages :
पुलिस का अपराधी को पकड़ना।
पुलिस ने कल दो आतंकवदियों को गिरफ्तार किया।Meaning : కరాగారంలోమ్ ఉంచడం
Example :
కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు
Synonyms : కట్టివేయు, నిబంధించు, నిర్భందించు, బిగించు
Translation in other languages :
किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।
आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।Meaning : మంత్రతంత్రాలతో దుష్టశక్తిని బంధించడం.
Example :
వాళ్లు అరిష్టం నుండి తప్పించడానికై వాళ్లింటికి ద్వారబంధం చేశారు.
Synonyms : ద్వారబంధం చేయు
Translation in other languages :
Meaning : బండి, నూనె లేదా చెరకును పిండే మిషను, నాగలి మొదలైనవి నడపడానికి వాటి ముందు గుర్రం, ఎద్దు మొదలైన వాటిని కట్టివేయడం
Example :
చెరకు యంత్రం నడపడానికి రైతు ఎద్దును తాడుతో కట్టి వేస్తున్నాడు.
Synonyms : కట్టివేయు, తాడుతోకట్టు
Translation in other languages :
Meaning : తాళ్ళతో కట్టేయడం
Example :
ఈ పొగరుబోతు ఆవును బంధించకపోతే మీరు పాలు పితకలేరు
Translation in other languages :
गाय, भैंस आदि को दुहते समय उनके पैरों को एक साथ बाँधना।
इस नटखट गाय को बिना नोवे आप दुह ही नहीं सकते।Meaning : బంధనములో పెట్టుట
Example :
వేటగాడు పక్షులను తన వలలో బంధించాడు.
Synonyms : ఇరికించు, చిక్కువేయు
Translation in other languages :
Meaning : ఎటూవెళ్లడానికి ఆస్కారం లేకుండా చేయడం.
Example :
ఆనకట్ట కట్టి నదిని బంధిస్తారు.
Synonyms : నిర్భందించు
Translation in other languages :