Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పొర్లుతూ పోయేలా చేయడం
Example : నూనెడ్రమ్మును ట్రక్ తో ఎత్తించడానికై రామూలో అతను దొర్లించాడు
Synonyms : దొర్లించు
Translation in other languages :हिन्दी English
इस प्रकार छोड़ना या धकेलना कि चक्कर खाते हुए कुछ दूर चला जाए।
Move by turning over or rotating.
Meaning : కింద పైన కదులుతూ పోవడం
Example : చేతిలో నుండి పడగానే బంతి దొర్లుతూ వెళ్ళి బావిలో పడింది
Synonyms : ఉరలద్రోచు, దొర్లు, దొల్పు, పొర్లు
बराबर नीचे-ऊपर चक्कर खाते हुए गिरना।
Roll (a ball).
Install App