Meaning : అధికంగా చేయడం
Example :
తన పుస్తకం పన్నాను రెట్టింపు చేస్తున్నారు.
Synonyms : అధికముచేయు, ఎక్కించు, ఎక్కుడించు, రెండింతలు చేయు, రెట్టింపుచేయు, హెచ్చించు
Translation in other languages :
दो परतों का करना।
उसने किताब का पन्ना दोहराया।Meaning : పెంచటం
Example :
కుత్రిమ పద్దతిలో అరటి పాదుల్ని పెంచుతున్నారు
Translation in other languages :
Meaning : ఏదైనా పనిని కాని విషయాన్ని కాని ఎక్కువకాలం పొడిగించడం
Example :
ప్రజలతో వ్యవహరించేటప్పుడు అధికంగా మాటలు కొనసాగించాలి.
Synonyms : అడరించు, కొనసాగించు, తనరించు, నయించు, నెట్టించు, పెంపొందించు, పొదిలించు, ప్రోచు, మక్కలించు, రెక్కొలుపు, వర్ధించు, వర్ధిల్లచేయు, వివర్థించు, సంవర్ధించు, సంవృద్ధిచేయు
Translation in other languages :
किसी बात या कार्य का आवश्यकता से बहुत अधिक बढ़ जाना।
लोगों के बयान के बाद मामले ने और तूल पकड़ लिया है।Meaning : తక్కువ కాకుండా పెట్టు
Example :
చాలా వేడిగా వున్నది కొంచెం ఫంకా వేగాన్ని పెంచండి.
Translation in other languages :
अधिक प्रबल या तीव्र करना।
बहुत गर्मी है, जरा पंखा बढ़ा दीजिए।Meaning : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
Example :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
Synonyms : పరిపోషించు, పోషించు, భరించు, సాకు, సాదు
Translation in other languages :