Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పారిపోవు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పారిపోవు   క్రియ

Meaning : వివాహమైన స్త్రీ పర పురుషునితో కలిసి పారిపోవడం

Example : సీమ తన డ్రైవరుతో లేచిపోయింది

Synonyms : ఉడాయించు, లేచిపోవు


Translation in other languages :

अपने विवाहित पति को छोड़कर स्त्री का पर-पुरुष के साथ भाग जाना।

सीमा अपने ड्राइवर के साथ उढ़र गई।
उढ़रना, भगना, भागना

Meaning : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం

Example : చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.

Synonyms : తప్పించుకొను, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు

Meaning : చిక్కకుండా వెల్ళిపోవడం

Example : పిల్లి ఎలకను చూసి అక్కడ నుండి పరిగెత్తింది.

Synonyms : పరిగెత్తు


Translation in other languages :

बहुत ही जल्दी-जल्दी पैर उठाकर चलना।

बिल्ली चूहे को देखते ही उसकी ओर दौड़ी।
दौड़ना, धाना, भागना

Move fast by using one's feet, with one foot off the ground at any given time.

Don't run--you'll be out of breath.
The children ran to the store.
run

Meaning : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం

Example : ఖైదీ జైలు నుండి పారిపోయాడు

Synonyms : తప్పించుకొను


Translation in other languages :

Run away from confinement.

The convicted murderer escaped from a high security prison.
break loose, escape, get away

Meaning : ప్రేయసి,ప్రేమికుడు కనిపించకుండా వెళ్ళిపోవడం

Example : పెళ్లి చేసుకోవడానికి వాళ్ళిద్దరు ఇంటి నుండి పారిపోయారు


Translation in other languages :

प्रेमी, प्रेमिका का छुपकर भागना।

शादी करने के लिए वे दोनों घर से भागे।
भाग जाना, भागना

Run away secretly with one's beloved.

The young couple eloped and got married in Las Vegas.
elope, run off