Meaning : పై తోలు కాగితంవలె పలచగా ఉండునది
Example :
పలచని నిమ్మపండు లో రసం ఎక్కువగా ఉంటుంది
Synonyms : కాగితంవంటి
Translation in other languages :
Meaning : దూరదూరంగా అల్లినది,
Example :
రోహన్ చాలా పలచని కుర్తా ధరించాడు
Synonyms : చిక్కగాలేని, సన్నని
Translation in other languages :
Meaning : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
Example :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
Synonyms : కోమలమైన, సూక్ష్మమైన
Translation in other languages :