Meaning : కట్టుకోవడం
Example :
ఏదోవిధంగా అతడు ఈ నగరంలో ఒక ఇల్లు నిర్మించుకున్నారు.
Translation in other languages :
आवास स्थान बनाना।
किसी तरह उसने इस शहर में एक झोपड़ी बनाई थी।Meaning : కొత్త భవనాన్ని రూపొందించడం
Example :
షాజహాన్ ముంతాజ్ జ్ఞాపకార్ధకంగా కట్టించాడు
Synonyms : కట్టించు
Translation in other languages :
बनाने का काम किसी और से करवाना।
शाहजहाँ ने ताजमहल को मुमताज की याद में बनवाया था।Order, supervise, or finance the construction of.
The government is building new schools in this state.Meaning : రచించు లేక తయారుచేయుట.
Example :
నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.
Synonyms : పుట్టించు, సృజయించు, సృజించు, సృష్టించు, సృష్టిచేయు
Translation in other languages :
रच या बनाकर तैयार करना।
मैंने आज एक नई कविता की सृष्टि की।Bring into existence.
The company was created 25 years ago.Meaning : ఒక రూపాన్ని ఇవ్వడం
Example :
అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము
Translation in other languages :
Meaning : రూపాన్ని నిర్మించడం
Example :
మందిరం తయారుచేయబడింది
Translation in other languages :
Meaning : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
Example :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
Synonyms : కట్టు, తయారుచేయు, రూపొందించు
Translation in other languages :
Meaning : కొత్తగా సృష్టించడం
Example :
ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.
Synonyms : తయారుచేయు
Translation in other languages :
* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।
वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।Meaning : ఏదేని వస్తువును సరిచేయు భావన.
Example :
కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
Synonyms : తయారుచేయు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు
Translation in other languages :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।